Surprise Me!

Shahid Afridi Lashes Out At Gautam Gambhir ; Calls Him ‘Bewakoof’ || Oneindia Telugu

2019-05-27 88 Dailymotion

Shahid Afridi had no second thoughts about lashing out at Gautam Gambhir and didn’t bother calling him a fool (bewakoof). Afridi said that Gautam spoke as if he is uneducated and felt that these words were thoughtless.
#worldcup
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#shahidafridi
#gautamgambhir
#India
#pak

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌పై మరోసారి ఫైర్ అయ్యాడు. ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు పలుమార్లు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిపై ఘాటుగా స్పందించిన గంభీర్‌.. పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచకప్‌లో కూడా ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని బీసీసీఐకి సూచించారు.

Buy Now on CodeCanyon